అత్యధిక గ్రామపంచాయతీలున్న 2వ మండలం షాబాద్
RR: రెండో విడతలో ఎన్నికలు జరగబోయే స్థానిక సంస్థల ప్రచారం ఇప్పటికే జోరుగా కొనసాగుతోంది. అత్యధిక గ్రామపంచాయతీలున్న (47) ఫరూక్‌నగర్ తర్వాత 2వ స్థానంలో షాబాద్ (41) మండలంగా కీలకమైంది. మండలంలో మొత్తం 352 వార్డులు ఉన్నాయి. 48,317 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,208 మంది పురుషులు, 24,109 మంది మహిళా ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు.