ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు 

ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు 

1939: తెలంగాణ రంగస్థల నటుడు భానుప్రకాశ్ జననం
2000: సినీ నటి నిగార్ సుల్తానా మరణం
2013: గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం
2023: ఆధునిక తెలుగు నిఘంటుకర్త రవ్వా శ్రీహరి మరణం
➤జాతీయ పౌర సేవల దినోత్సవం