బాలి యాత్రకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

బాలి యాత్రకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

SKLM: జలుమూరు మండలంలో ఉన్న శ్రీ ముఖలింగంలో ఈ నెల 9 న జరిగే బాలి యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. యాత్ర ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. బారికేడ్లు, క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని కమిటీ సభ్యులకు ఆదేశించారు.