విద్యార్థులు మత్తుకు బానిసలు కావద్దు: ఎస్సై

విద్యార్థులు మత్తుకు బానిసలు కావద్దు: ఎస్సై

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో విద్యార్థులు మత్తుకు బానిసలు కావొద్దని ఎస్సై ప్రవీణ్ సూచించారు. సోమవారం మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో పోలీస్ జాగృతి కళాబృందం వారిచే విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్, గుట్కా, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు ఎదురైతే 1930 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.