దేశ సరిహద్దులో ఖమ్మం జవాన్ మృతి

దేశ సరిహద్దులో ఖమ్మం జవాన్ మృతి

KMM: దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న ఓ తెలుగు తేజం వీరమరణం పొందాడు. కాశ్మీర్ లోయలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి (M) సూర్యతండాకు చెందిన ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ (30) చనిపోయారు. విధి నిర్వహణలో భాగంగా గస్తీకి ఆర్మీ ట్రక్కులో వెళ్తుండగా, ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో అనిల్ ప్రాణాలు కోల్పోయారు.