ఈనెల 6న వేట్లపాలెం రానున్న జాతీయ విపత్తుల బృందం

ఈనెల 6న వేట్లపాలెం రానున్న జాతీయ విపత్తుల బృందం

కాకినాడ: వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై లోతైన అధ్యయనం చేసేందుకు ఏప్రిల్ 6న జాతీయ విపత్తుల బృందం రానుంది. ఈ బృందంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి డాక్టర్ వినోద్ కుమార్, జాతీయ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే శివకాశిలో పరిశీలన పూర్తి చేసిన ఈ బృందం, వేట్లపాలెంలోని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తారు.