BREAKING: CBSE సంచలన నిర్ణయం
CBSE స్కూళ్లలో 3వ తరగతి నుంచే AI పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3-8 తరగతి విద్యార్థులకు AI కోర్సులను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. NEP-2020లో భాగంగా విద్యార్థుల్లో లాజికల్ రీజనింగ్, డిజిటల్ అక్షరాస్యతను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం ప్రత్యేక మాడ్యూల్స్, టీచర్ హ్యాండ్ బుక్స్‌ను సిద్ధం చేశారు.