‘925 మందికి కార్డుల పంపిణీ’

‘925 మందికి కార్డుల పంపిణీ’

BDK: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన గ్రామాల్లోని 925 మంది గిరిజనులకు వివిధ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల నమోదు క్యాంపుల ప్రక్రియ ముగిసిందన్నారు. బూర్గంపాడు, పాల్వంచ, సుజాతనగర్, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో సదస్సులు నిర్వహించామని వివరించారు.