వైవీయూ బోటనీ స్కాలర్‌కు డాక్టరేట్
కడప: YVU బోటనీ స్కాలర్ శైలజరాణికి వైవీయూ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆ శాఖ ప్రొ. మధుసూదనరెడ్డి పర్యవేక్షణలో " వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ ఆఫ్ ఏపీ, ఇండియా "అనే అంశంపై రీసెర్చ్ చేసి సిద్ధాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. నిపుణుల బృందం పరిశీలించి శైలజారాణికి డాక్టరేట్ ఇవ్వవచ్చని సిఫార్సు చేసింది.