గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

KRNL: ఎమ్మిగనూరు మం. కలుగొట్ల పొలిమేరలో నాగలాపురం వంక సమీపంలో మహాలక్ష్మి పత్తి మిల్లు ఎదురుగా పొలంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎర్రకోట రాముడు మొక్కజొన్న పొలం పక్కన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు, 25-30 ఏళ్లు,ఎత్తు 6 అడుగులు, కుడి వేలికి ఉంగరం ఉన్నట్లు, 3,4 రోజులుగా కనిపించని వ్యక్తి ఉంటే సంప్రదించాలన్నారు.