'స్థానిక వనరులతో మెరుగైనఉపాధి'

'స్థానిక వనరులతో మెరుగైనఉపాధి'

MNCL: స్థానిక వనరులతో మెరుగైన ఉపాధిని పొందవచ్చని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జైహింద్ చౌదరి అన్నారు. పండ్లు ఇతరత్ర అటవీ సంపదతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కలిగి ఉండే వస్తువులను తయారు చేసి ఉపాధి పొందాలని ఆదివాసులకు సూచించారు. హైటికోస్ కో ఆర్డినేటర్ ఎ.వెంకట్,ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ, మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామచంద్రయ్య, చంద్రమోహన్ ఉన్నారు.