ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రేపు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహణ: మార్కాపురం JC
➢ ఒంగోలు పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన డీఎస్పీ శ్రీనివాసరావు
➢ సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రూ.166.40 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు: మంత్రి వీరాంజనేయ స్వామి
➢ కంభంలో రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై శివకృష్ణారెడ్డి