'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'
ATP: గుంతకల్లు బాయ్స్ హై స్కూల్ వద్ద సోమవారం PDSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు ఇస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.