VIDEO: జోగులాంబ స్టేషన్లో నీటి సమస్య
GDWL: గద్వాల తర్వాత అత్యధిక ఆదాయం గల అలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రాకపోకలు చేసే ఈ స్టేషన్లో, కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో నీరు లేదు. ముదురుతున్న ఎండల కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైల్వే యంత్రాంగం వెంటనే నీటి సౌకర్యం పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నారు.