జమీందారు వెంకటస్వామి రాజుకు ఘనంగా నివాళులు

జమీందారు వెంకటస్వామి రాజుకు ఘనంగా నివాళులు

ATP: గుత్తి R&B బంగ్లాలో ఆదివారం శ్రీ సూర్య వంశం ఒడియా రాజుల సంఘం ఆధ్వర్యంలో జమీందారు సూర్యవంశం వడియ రాజుల వ్యవస్థాపకులు వెంకట స్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ.. మహిళల కట్టుబొట్టు వేషధారణ మార్చి స్త్రీ శక్తిని, మహిళల గౌరవ మర్యాదలను సంరక్షించాడు అన్నారు.