మూడో దశ పోలింగ్‌కు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం
BDK: స్థానిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ఈ నెల 17న నిర్వహించుచున్న సందర్భంలో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. సహాయ జిల్లా ఎన్నికల అధికారి బైరు మల్లేశ్వరి 36 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టేకులపల్లి మండలానికి 312 పోలింగ్ కేంద్రాలు, 750 పైగా ఎన్నికల సిబ్బంది నియమించినట్టు ఆమె తెలిపారు.