VIDEO: మిషన్ భగీరథ నీరు వృధా పోతున్న పట్టించుకోరా..?

VIDEO: మిషన్ భగీరథ నీరు వృధా పోతున్న పట్టించుకోరా..?

ADB: భీంపూర్ మండలంలోని అర్లి (టి) గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు వృధా పోతుంది. గ్రామంలోని డబ్బా ఏరియాలోని కరంజీ వెళ్లే దారిలో నీరు వృధాగా పోవడంతో బురదగా మారి వచ్చి పోయే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.