మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ శాఖ తరపున ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.