VIDEO: కుటుంబ కలహాలు.. మేనల్లుళ్లపై కత్తితో దాడి

VIDEO: కుటుంబ కలహాలు.. మేనల్లుళ్లపై కత్తితో దాడి

WGL: రాయపర్తి మండలం బూరహన్‌పల్లిలో కుటుంబ కలహాలు ఉద్రిక్తతకు దారితీశాయి. శుక్రవారం మేనమామ శ్రీను తన భావపై దాడి చేస్తుండగా అడ్డుకున్న మేనల్లుళ్లు సాయి, వేణులపై గౌడ్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇరువురు సోదరుల చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.