దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది

దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది

NTR: మైలవరంలోని పలు చోట్ల డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా పంచాయతీ అధికారులు స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు వాసన భరించలేకపోతున్నామని, డ్రైనేజీలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.