VIDEO: 'వైసీపీ పార్టీకి పునాది కార్యకర్త'
PPM: వైసీపీకి కార్యకర్త బలము అని జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షత్ రాజు అన్నారు. వైసీపీ 16వ వార్షికోత్సవం సందర్భంగా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.