'ఆకివీడులో వంట గ్యాస్ కొరత లేదు'
W.G: ఆకివీడులో వంటగ్యాస్ కొరతలేదని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో వినియోగదారులు గ్యాస్ సరఫరా ఉండదని, ఎలాంటి అపోహలకు గురకావొద్దన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలతో సిలిండర్ బుక్ చేసిన 2-5 రోజులలో వినియోగదారులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత బుకింగు 45 రోజులు నిబంధన వర్తిస్తుందన్నారు.