VIDEO: ఇండ్ల కూల్చివేతకు మరోసారి మహిళల అభ్యంతరం

VIDEO: ఇండ్ల కూల్చివేతకు మరోసారి మహిళల అభ్యంతరం

WNP: వనపర్తి-పానగల్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్ల కూల్చివేతకు వచ్చిన అధికారులకు మహిళలు తమ అభ్యంతరం తెలియజేశారు. ఇండిపెండెంట్ ఇళ్లు లేదా స్థలాలు చూపకుండా రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లు కూల్చివేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. గతంలో రోడ్డు విస్తరణలో బాధితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు.