VIDEO: రాఖీ శుభాకాంక్షలు తెలిపిన త్రిష దామోదర్

VIDEO: రాఖీ శుభాకాంక్షలు తెలిపిన త్రిష దామోదర్

MDK: రాఖీ పండుగ సందర్భంగా మంత్రి దామోదర్ కుమార్తె, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు త్రిష దామోదర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కేవలం ఒక దారమే కాకుండా పరస్పర రక్షణ, ప్రేమ, అనుబంధాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ బంధం ఈ రోజు మాత్రమే కాదు రానున్న రోజుల్లో కూడా అండగా ఉంటూ బంధం కొనసాగాలని ఆకాంక్షించారు.