'సింగరేణి ఉద్యోగుల సొంతింటి పథకం అమలు చేయాలి'

'సింగరేణి ఉద్యోగుల సొంతింటి పథకం అమలు చేయాలి'

MNCL: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ OCPలో AITUC ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఇవాళ ధర్నా చేశారు. అనంతరం గని మేనేజర్ శంకర్‌కి మెమోరండం అందజేశారు. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి, పాత విధానంలోనే ఇన్వాలిడేషన్‌ను నిర్వహించాలన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి పథకం అమలు చేయాలన్నారు.