వేమూరులో వరిపంటకు నిప్పు

వేమూరులో వరిపంటకు నిప్పు

BPT: వేమూరు మండలం కోడిపర్రులో ఉదయం వేళ దుండగులు ఓ రైతు వరికుప్పకు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. దొడ్డ ఇజ్రాయిల్ రాజుపాల్‌కు చెందిన వరి పూర్తిగా కాలిపోయింది. పంట కోతకు సిద్ధమైన సమయంలో జరిగిన ఈ ఘటనతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.