కొత్తపల్లెలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

NDL: కొత్తపల్లె మండలం, సింగరాజు పల్లెలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి, కామాక్షి సమేత శ్రీ కాశీవిశ్వనాథ స్వామి, పరివార దేవతల నాభిసిల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి వైసీపీ నాయకులు డాక్టర్ బైరెడ్డి మల్లికార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మండల నాయకులు రామసుబ్బారెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.