VIDEO: వాలీబాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

VIDEO: వాలీబాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభ వేడుకల్లో ఫ్లాగ్ మార్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన బాలురు, బాలికల జట్లు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు.