కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా భగీరథ జయంతి వేడుకలు
★ పెదపారుపూడిలో నూతన పోస్టాఫీస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ గుడివాడలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము
★ యువత నూతన ఆవిష్కరణలతో ఎదగాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్