పట్టణం నుంచి పంచాయతీ ప్రచారానికి పరుగు..!

పట్టణం నుంచి పంచాయతీ ప్రచారానికి పరుగు..!

HYD: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. దీంతో HYD పట్టణంలో నివసిస్తున్న ప్రజలు, సర్పంచ్, వార్డు మెంబర్ క్యాండిడేట్ల స్నేహితులు, బంధువులు ప్రచారంలో పాల్గొనడానికి బయలు దేరుతున్నారు. ఇప్పటికే కొందరు నగరంలో ఉండి సైతం పలాని అభ్యర్ధిని గెలిపించాలని కాల్స్ చేస్తున్నారు. OU నుంచి పలువురు విద్యార్ధులు సైతం సర్పంచ్, వార్డు మెంబర్లుగా నిలబడ్డారు.