ప్రత్యేక అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. మున్సిపల్ బస్టాండ్ సమీపాన కొలువైయున్న మారెమ్మను అర్చకులు ఫల పంచామృతలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, పసుపు, కాటుకతో పాటు వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.