3వ వన్డే మ్యాచ్‌ను వీక్షించిన ఎమ్మెల్యేలు
విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగేలా మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను ఎంపీ కేసీనేని నానితో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గుడివాడ జనసేన ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ప్రత్యక్షంగా వీక్షించారు, ఫైనల్ గెలిచిన టీమ్ ఇండియాకు వారు శుభాకాంక్షలు తెలిపారు.