నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

NRPT: ఊట్కూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం కరెంట్ ఉండదని ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బిజ్వార్ పవర్ ట్రాన్స్ ‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా కొత్తపల్లి, పాతపల్లి, మగ్గంపూర్, పులిమామిడి, ఎర్రగడ్డ పల్లి, అవసలోనిపల్లి గ్రామాలకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.