VIDEO: ఇంట్లో 100 పాము పిల్లల కలకలం

VIDEO: ఇంట్లో 100 పాము పిల్లల కలకలం

సూర్యాపేట పట్టణంలోని బీబీ కాలనీలో ఓ నివాస గృహంలో ఏకంగా 100కు పైగా పాము పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. మధు అనే వ్యక్తి తన ఇంట్లోని బాత్‌రూమ్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పాములు ప్రత్యక్షమవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో చెత్త, పొదలు ఉండటం వల్లే పాములు వస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలనీ కోరారు.