VIDEO: ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది నిరసన ప్రదర్శన

VIDEO: ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది నిరసన ప్రదర్శన

PLD: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట IMA ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. NTR వైద్య సేవల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుండి IMA బిల్డింగ్ వరకూ ప్రదర్శన చేశారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపాలని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.