భారీ జీతంలో GAIL ఉద్యోగాలు.. గడువు ముగుస్తోంది

భారీ జీతంలో GAIL ఉద్యోగాలు.. గడువు ముగుస్తోంది

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL-ఢిల్లీ)లో 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5తో ముగియనుంది. MBBS ఉత్తీర్ణతతో పాటు కనీసం ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను recruitment.pata@gail.co.inకు 5లోపు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.1,04,000 జీతం చెల్లిస్తారు. సైట్: gailonline.com