శ్రీశైలం డ్యాం కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు

శ్రీశైలం డ్యాం కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు

NDL: కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం శ్రీశైలం డ్యాంకు 4,19,571 క్యూసెక్కుల వరద నీరు చేరింది.ఉదయం 9 గంటల 10 గేట్లు ద్వారా 4,11,237 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు సామర్థ్యం 261.768 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.