శ్రీ భవానీ మాత ఆలయంలో 25వ వార్షికోత్సవం

 శ్రీ భవానీ మాత ఆలయంలో 25వ వార్షికోత్సవం

SRD: సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్‌పేట సప్త ప్రాకారయుత  శ్రీ భవానీ మాత ఆలయం 25వ వార్షికోత్సవాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు సందర్భంగా గణపతి పూజ, అమ్మవారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు భక్తులకు లలితాదేవి రూపంలో దర్శనమిచ్చారు.