కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలకు భద్రత లేదు: YCP నేత సురేందర్ రెడ్డి
✦ టీడీపీలో చేరిన దొడ్డిబెళగల్ గ్రామ 40 YCP కుటుంబాలు
✦ స్కృబ్ టైఫస్ ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ సిరి
✦ NDL: పేరుసోములలో రూ. 17 కోట్లు అప్పు.. చెల్లించలేక ఐపీ