ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి పరీక్ష హల్ టికెట్స్ విడుదల
➢ ఈనెల 22 నుంచి గ్రామ సభలు ప్రారంభం: జిల్లా నీటి యాజమాన్య సంస్థ
➢ చెల్లని చెక్కు కేసులో వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.8.60 లక్షలు జరిమాన విధించిన ఒంగోలు కోర్డు
➢ హామీలు అమలులో సీఎం చంద్రబాబు విఫలం: ఒంగోలు వైసీపీ ఇంఛార్జ్