నల్ల బ్యాడ్జీలతో సర్వ శిక్ష సిబ్బంది నిరసన
PDPL: పెద్దపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పే స్కేల్ చెల్లించడంతోపాటు, సమ్మె కాలపు జీవితాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ నెరవేరలేదని పేర్కొన్నారు.