టీడీపీ కార్యకర్తల్లా​ పోలీసులు: దేవినేని అవినాష్

టీడీపీ కార్యకర్తల్లా​ పోలీసులు: దేవినేని అవినాష్

AP: 17 మెడికల్ కాలేజీలు తెచ్చి నిర్మాణాలు మొదలు పెట్టిన దమ్మున్న నాయకుడు మాజీ సీఎం జగన్ అని YCP నేత దేవినేని అవినాష్ కొనియాడారు. ​కూటమికి ప్రజారోగ్యం అవసరం లేదని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సూచించారు. పోలీసులు TDP కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.