రాహుల్ గాంధీతో సమావేశమైన Dy.CM

రాహుల్ గాంధీతో సమావేశమైన Dy.CM

KMM: న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇవాళ కలిశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను రాహుల్ గాంధీ ఆశీర్వదించారు. అనంతరం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించారు.