అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

PLD: చిలకలూరిపేట పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణపై ఆయన పరిశీలన జరిపారు. స్వయంగా అల్పాహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతంలో శానిటేషన్ పనులను కూడా పరిశీలించారు.