ఆర్టీసీ కండక్లర్లు, డ్రైవర్లకు అవగాహన

ఆర్టీసీ కండక్లర్లు, డ్రైవర్లకు అవగాహన

W.G: తణుకు ఆర్టీసీ డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు ఎండా కాలంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై శనివారం అవగాహన కల్పించారు. తణుకు పట్టణానికి చెందిన ఈఅండ్‌టీ వైద్యులు వీరభద్రరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులకు హెల్త్‌ డ్రింకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ గిరిధర్‌ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.