ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

KRNL: జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది పోలీసులకు 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు త్వరలో పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.