VIDEO: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆందోళన

VIDEO: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆందోళన

MHBD: గూడూరు మండలం జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ఆదివారం యూరియా టోకెన్ల కోసం వెళ్తున్న ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఆసుపత్రి మార్చురీ వద్ద బంధువులు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.