'15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్'

'15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్'

SRD: ఈనెల 15వ తేదీన నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌లో బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా చూడాలని తెలిపారు.