'ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం ఖాయం'

SRPT: భవిష్యత్తు కమ్యూనిస్టులపై ఆధారపడి ఉందని, రానున్న రోజుల్లో ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం గరిడేపల్లి మండలం వెలిదండలో నిర్వహించిన సీపీఐ గ్రామ శాఖ మహాసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తుందన్నారు.