'ఈ నెల 9న వైఎస్ఆర్ పార్టీ 'అన్నదాత పోరు' కార్యక్రమం'

NDL: ఈ నెల 9న రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ పార్టీ 'అన్నదాత పోరు' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వైసీపీ సీనియర్ నాయకులు పుల్యాల నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం పగిడ్యాలలో సంబందిత పోస్టర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని వైసీపి తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు పాల్గొవలని కోరారు.